ప్రభుత్వ భూముల అమ్మకాలపై హైకోర్టులో విచారణ జరిగింది. లాక్‌డౌన్ సమయంలో ఈ-వేలం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ భూములను రక్షించుకోవాలి కానీ అమ్ముకోవడం ఎంతవరకు సమంజసమని ధర్మాసనం ప్రశ్నించింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వ తరపు న్యాయవాది గడువు కోరారు. తీర్పుకు అనుగుణంగానే భూముల వేలం ఉండాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. ప్రభుత్వ భూముల అమ్మకాలపై హైకోర్టులో విచారణ జరిగింది. లాక్‌డౌన్ సమయంలో ఈ-వేలం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ భూములను రక్షించుకోవాలి కానీ అమ్ముకోవడం ఎంతవరకు సమంజసమని ధర్మాసనం ప్రశ్నించింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వ తరపు న్యాయవాది గడువు కోరారు. తీర్పుకు అనుగుణంగానే భూముల వేలం ఉండాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.